క. | ఈగజగామినిఁ గామిని, నేగతి నే సందు గొందు నిఁక నని విధుఁడున్ | 20 |
సీ. | నైపుణి లిపిలేఖనం బొనర్పక ఫలకమునఁ దద్రూపలేఖన మొనర్చు | 21 |
క. | ముల్లోకంబుల జనములు, రోళ్ళన్ రోకఁడఁ బాడ రోయక మఱియున్ | 22 |
గీ. | పోయి పెద్దలు చెప్పినబుద్ధి వినక, కిల్బిషం బని మానక కెలనివారు | 23 |
గీ. | ధర్ముఁడు వడంకి కడుపాపకర్ముఁ డైన, చెడుగు హిమధామునకు బుద్ధి చెప్పనేని | 24 |
క. | అరుదెంచి పలికె ని ట్లని, గురువులసతి నెట్టు వేసికొంటివి నీకున్ | 25 |
సీ. | అఖిలవేదాతీతుఁ డైనశ్రీమ న్మహాదేవుండు నిను శిరసావహింప | 26 |
క. | ఈనీదుర్వ్యసనము విని, నానాభువనముల జనులు నయహీనత రా | 27 |
క. | ఆపలుకులు విని కామాం, ధోపి న పశ్యతి యనన్ శశాంకుండు దురా | 28 |
క. | ఏగె మణిహంబు మాని మ, హాగహనంబునకు ధర్ముఁ డవమానముతో | 29 |
క. | ఈవిధమున దుష్కర్మము, త్రోవ నడవఁ గడఁగి నలుగురుం జూడఁగఁ దా | 30 |