ఉ. | ఇంక శరీరవాయువు ధనేశ్వరుఁ డైనవిధంబు చెప్పెదం | 7 |
క. | ఆపవనుం గనుఁగొని భా, షాపతి వారించి నీవు శాంతిపరుఁడవై | 8 |
సీ. | ఈరీతి శాన్తి వహించినపురుషుండు నలువపంపున దేవతలబలంబు | 9 |
వ. | నారాయణాత్మకుం డైనచతుర్ముఖుండు మున్ను తనవినిర్మించినసృష్టి గనుంగొని | 10 |
గీ. | అప్రమేయుండు విష్ణుండు నాదికాల, బుద్ధి సర్వంబు మానసంబునఁ దలంచి | 11 |
సీ. | ఆతనినాభిరంధ్రాంతరంబున నొక్కపద్మంబు పుట్టె నాపద్మమునకు | 12 |