| మంత్రవిదులకు నౌషధమణిసమేతు, లకు భయంపడి తిరుగుఁడు సకలసురవి | 75 |
క. | అకరుణతో మీరు బుభు, క్షుకులై భూలోక మతలకుతలముగాఁ జే | 76 |
చ. | అని పరమేష్ఠి పంప నతలాదిపదంబులకున్ భుజంగముల్ | 77 |
వ. | సర్వతత్వంబులకుఁ బరమం బైనపురుషునివలన సత్వాదిగుణాత్మకంబై పరఁగునవ్య | 78 |
ఉత్సాహ. | ఇంతవట్టు దేవసేన లెల్ల నేల నీశచీ | 79 |
ఉ. | నావుడు వారు మంత్రివచనంబులఁ గార్యము నిశ్చయించి భా | 80 |
క. | అనవుడు విని వాకృతి యిప్పని నాచేఁ దీర్పఁ గాదు ఫాలాక్షిహుతా | 81 |
మహాస్రగ్ధర. | అని వారల్ వెంట రాఁగా నరిగి సకుతుకుఁడై పురోభాగభూమిన్ | 82 |