| నింద్రియంబు లవతరించె నివి సకలంబును బిండాకారం బయ్యె నప్పిండంబు | 64 |
గీ. | నెలఁత భూమ్యాదు లైనయిన్నియునుగూడఁ, గా నొకసబుద్బుదం బైనకలల మయ్యె | 65 |
గీ. | ఆది మద్రూప మగులం బాత్మ నైన, యే రచించితి సలిలంబు నార మనఁగ | 66 |
క. | సారెకుఁ గల్పంబుల న, న్నారంబులఁ బవ్వడింప నాబొడ్డున నీ | 67 |
క. | కనుఁగొని కల్పింపుము జగ, మనుచు నదృశ్యుండ నైన నటు చేయఁగ నె | 68 |
ఉ. | బాలకుఁడై విరించితొడపై వసియించి దృగంబుపూరముల్ | 69 |
క. | తా లోకవినిర్మితికిం, జాలక రుద్రుండు కాండసలిలమునఁ దప | 70 |
క. | తనదక్షిణవామాంఘ్రుల, పెనువ్రేళ్ళను దక్షు నతనిప్రియసతి నిర్మిం | 71 |
గీ. | అనుచు నద్దేవుఁ డానతిచ్చినవిధంబు, తెలియఁగా విని భూతధాత్రీవధూటి | 72 |
మ. | అని ధాత్రీసతి పల్క నిట్లను వరాహస్వామి నారాయణుం | 73 |
క. | నిరవధికుఁడు షడ్గుణసం, భరితుఁడు నారాయణుండుఁ బరపూర్వజుఁడున్ | 74 |
గీ. | కల్పనాబుద్ధి శూన్యలోకంబు లెల్లఁ, గని జగత్సృష్టిసంహారకర్త నింది | 75 |