| బిచ్చె నది మొదలుగా నాశ్వినేయులకు విదియ ప్రియదివసం బయ్యె నట్టివిదియఁ | 97 |
సీ. | మున్ను సృష్టివిధానమునకు నుపాయంబు గానక కోపించి కమలభవుఁడు | 98 |
క. | మానసములోన నేడ్వురు, సూనుల నిర్మించె నాఋషులు వసుపశురు | 99 |
ఉ. | ఆయెడ నొక్కనాఁడు చతురాస్యుఁడు రుద్రవధూటి గౌరి మ | 100 |
క. | భూనాథ యిట్లు గౌరి స, దా నయనోత్సవము సేయఁ దనకూఁతులసం | 101 |
క. | పులకించి చూచి నాతన, యలయీబలఁగంబు చల్లనై వర్ధిలఁగా | 102 |
వ. | కృతనిశ్చయుండై మరీచి బ్రహ్మగా నత్రి బ్రాహ్మణాచ్ఛంసిగా నంగిరసుం డాగ్నీ | |