| తించిన నమ్మహితుండు మిమ్ము వినోదార్థంబు కల్పించితి నింతియ కృతకృత్యుఁడ | 80 |
సీ. | పరమాత్ముఁ డణువు నభస్స్వరూపంబు సర్వజ్ఞుండు నైననారాయణుండు | 81 |
గీ. | నీరు శోషింపఁజేయఁగా నింగి విఱిగె, నప్పు డప్పావకసమీరణాంబరములు | 82 |
గీ. | వినుము నరపాల తత్పృథివికి జలాది, యోగకాఠిన్యమున గంధ మొకగుణంబు | 83 |
సీ. | ఆకాండభాండమధ్యంబునఁ బరతత్వమూర్తి విష్ణుఁడు చతుర్ముఖచతుర్భు | 84 |
వ. | అని విన్నవించినఁ బ్రసన్నుండై జగన్నాటకసూత్రధారుండు హవ్యవాహనా నీవు | |