ఈ పుట అచ్చుదిద్దబడ్డది
82
మనుసులుగలవా రున్నచో, నట్టి మెత్తని చిత్త వృత్తిగలవారు యతులవలె గుహలలో దాగి యుండఁదగినవారే కాని వెలికిరా ననర్హులని కొం- గఱ మతము. ఇట్టివానిచే చలింపని చిత్తవృత్తి గలి, సుఖ దుఃఖాదులతో సమభావము వహించి.
"పర్ణాంబు భక్షులై నవసి,
యినుప కచ్చడాల్ గట్టుకొను”
వారి యుపయోగమునకై మాత్రమే నా- టకము లాడఁబడునేని యెవరి యాక్షేపము నుండ దని మావిన్నపము.
"Every play is a problem which tries
to answer one of those moral questions.
that concern nearly all of us."
---PHILIP LITTON
_____________