ప్రథమాశ్వాసము
11
| చిత్తనిగ్రహంబుఁ జేసి నిశ్చలభక్తి | 13 |
సీ. | కడఁగి సేతువు జేరఁగానె ముక్తి లభించు, | |
గీ. | బ్రహ్మపదమున నొక్కకల్పము వసించు | 14 |
వ. | సేతుబంధంబు సకలదేవతాస్వరూపంబు గావున దానింజూచినవానిపుణ్యంబు | 15 |
క. | ధర సేతుస్నానముగల | 16 |
గీ. | మానవుఁడు సేతువును గంధమాదనంబుఁ | 17 |