పుట:రామాయణ విశేషములు.pdf/230

ఈ పుటను అచ్చుదిద్దలేదు

180 రామాయణ విశేషములు సతాం హి సందేహపదేషు వస్తుషు, ప్రమాణ మంతః కరణ ప్రవృత్తయః. అభిజ్ఞాన శాకుంతలం. అంకం 1, శ్లోకం 13 “ఇదం శ్రేష్ఠ మభిజ్ఞాన బ్రూయా స్వంతు మమప్రియం." 500. 38-12 'నివేదయిత్వా భిజ్ఞానం ప్రవృత్తించని వేద్యచ" బాల. 1-74 "అభిజ్ఞాన ప్రదానంచ రావణస్యచ దర్శనం” బాల. 3-30 కాళిదాసునికి అభిజ్ఞాన శాకుంతలమేకాక రఘువంశ కుమార సంభవ నామములు సహితము వాల్మీకి సూచితమైయుండునేమో! “కుమారసంభవశ్చైవ ధన్యః పుణ్యస్తథైవచ" బాల. 37-32 "రఘువంశస్య చరితం చ కార భగవానృషిః" ఆను శ్లోకాలనుబట్టి యిట్లూహించితిని. బాల. 3.9 సీతాపహరణా నంతరము రాము డాక్రోశించి చెట్లను గట్లను నా సీతను చూచితిరాయని విచారించుటను కాళిదాసు తన విక్రమోర్వశీయ ములో పురూరవుడు ఊర్వశి జాడను విచారించు ఘట్టమున పూర్తిగా వినియోగించుకొనెను. రామునికి జ్ఞాపకము చేయుటకై కాకాసురుని కథ ఒక గుర్తు అని సీత హనుమంతునితో చెప్పెను. ఈ శ్లోకములోని "అభిజ్ఞానం” కాళి దాసునకు అభిజ్ఞాన శాకుంతలము యొక్క భావము నిచ్చినట్లు కనబడు చున్నది. బడినది. యస్యార్థా సస్య మిత్రాణి యస్యార్థా సస్య బాంధవాః యస్యార్థా స్స పుమాన్ లోకే యస్యార్థా స్సచ పండితః g. 83-35 ఈ శ్లోకము ఉన్నదున్నట్లుగా హితోపదేశమందు ఉదాహరింప