పుట:రామాయణ విశేషములు.pdf/100

ఈ పుటను అచ్చుదిద్దలేదు

50 రామాయణ విశేషములు


అసురులకు ముఖ్యదేవుడు వరుణుడు. “అహం రాజా వరుణ మహ్యంతాని అసుర్యాణి ప్రథమా ఆసురులే పితృదేవతలు. ధారయంతే". పిలాయజ్ఞానాం అసురోపశ్చతాం. 2000 Rs. 4-42_2. ఋగ్వేద. 3-8-4.

పారశీకుల (ప్రాచీన ఈరానీల) కు మతకర్త జరథుస్త్రుడు. అతడు ప్రకాశింపజేసిన “ఆహురమజధా" అను గ్రంథములో అహుర ముధాకు (అసురమేధ) పర్యాయపదాలలో వరుణుడు అనునదొక్కటియై అతని శతనామావళిలో 44 వ పేరుగా పేర్కొనబడినది. మజధా (Mazda)మేధా అను వైదిక పదమనుటకు ప్రమాణము——

“సుయుగ్ వహంతి ప్రతివాంబుతేన, ఊర్ధ్వభవంతి పితరేవ భార్గవులు వారుణపూజకులు. మేధాః”. ఋగ్వేద. 3-95-2 "భార్గవా వారుణా స్సర్వే యేషాం వంశామహానపి” శాంతి. 85-129.

ఆధర్వవేదానికి భృగ్వంగిరస అను పేరు కలదు. గోపథ బ్రాహ్మణములో ఇట్లున్నది.

"ఏతద్వై భూయదిష్టం బ్రహ్మయద్ భృగ్వంగిరసః. 1-3-4 మరియు 1-2-18.

అథర్వవేదములో భృగుసంహితకు సంబంధించిన ఖిల భాగ మునకు ఆథర్వానుడు ద్రష్ట, (భృగు, అథర్వ అను పేరు లొకటే ఆనుట) అందుకు ప్రమాణము--

“అఢర్వాంగిరసో నామవేదేస్మిన్వై భవిష్యతి”. ఉద్యోగ-18,7.