పుట:రామమోహన నాటకము.pdf/2

ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక



మానవ సేవవారికి వారిపతికలో ముదించుటకు నొక్క శతకమునోక్కనాకటమునియ్య వాళ్ల త్తము చేసితిని.శతకమిచ్చితి నిగాని నాటకము మాత్రము మూఁడుసంచిక లకుఁ బంపి కొన్ని యనివార్యముల చేత, శేషమును బూ ర్తి చేసి పంప లేక పోయితిని. ఇప్పుడు మా రాజాగారికి ద్వితీయపుత్రరత్నము గలిగి నందున నా రాజకుమారుని బారసాల మహోత్సవమునాఁటికిఁ బూరి ంచి య చ్చొత్తించితిని. నాటకము వాయుటకు నా కిది పథమ ప్రయత్నము. అంత రసవంతముగా నుండక పోవచ్చును. పెద్దలు క్షమింతురు గాక. త్వరలో సర్వోత్తమముగా న చ్చొత్తించిన శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముదాలాధికారులకు నాకృతజ్ఞతాపూర్వక వందనములు.


పిఠాపురము.
10_11_13

ఆ.సోమనాథరావు.