పుట:రాధామాధవసంవాదము (వెలిదిండ్ల వేంకటపతి).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

31


మాలిని.

సులభనవమనోజా! సూర్యసంకాశతేజా!
ఫలితహరిసుపూజా! బంధుమందారభూజా!
కలితసుకవిభోజా! కాంతసత్కాంతిరాజా!
లలితగుణసమాజా! లక్ష్మమాంబాతనూజా!

148


గద్య.

ఇది శ్రీ మద్వేణుగోపాలవరప్రసాదలబ్ధ శృంగార కవిత్వవైభవ
వెలిదిండ్ల తిరువేంగళార్యతనూభవ విద్వజ్జనవిధేయ వేంకట
పతినామధేయ ప్రణీతం బైన రాధామాధవ
సంవాదం బను మహాప్రబంధంబునందుఁ
ద్వితీయాశ్వాసము.