28
రాధామాధవసంవాదము
| స్వామి ముకుందుఁ డచ్యుతుఁడు వారిజనాభుఁడు శేషశాయి న | 122 |
క. | అదియుండె నేను వ్రాసిన, పదపద్యములెల్లఁ జదివి భావముఁ గనెనా | 123 |
క. | పత్త్రికల వ్రాయుజాణకు, బత్త్రికలను వ్రాయు టేమిప్రౌఢి యటంచున్ | 124 |
ఆ. | చిలుకతోడఁ గొంతసేపు మాటాడుచు, మొదలుకొనినచోటె మొదలు గాఁగ | 125 |
క. | తలఁచినఁ గలసెద రాధా, తలపడు మరుశరములకును దలఁకకు రాధా | 126 |
వ. | అని చదువుకొని తచ్చాతుర్యంబునకు మెచ్చుచు నీపాటికటాక్షంబున్నదే యశోదా | 127 |
సీ. | అష్టదిక్పరిచుంచితాభ్రంకషవిచిత్ర, గోపురం బలద్వారకాపురంబు | |
గీ. | నీలపద్మమహాపద్మనిరుపమాన, విజయకరశంఖవరకుందవినుతమకర | 128 |
చ. | పురవరసౌధవాటముల బోటులపాటలఁ జంద్రకాంతముల్ | 129 |
చ. | అలరెడివీటివజ్రమయహర్మ్యరుచు ల్దివిఁ గప్పఁ బల్కుతొ | |