22
రాధామాధవసంవాదము
| పలఁ గలదంచు నాసఁగొని పైఁబడఁ బుప్పొడి రెండుకన్నులం | 62 |
చ. | మది మది నుండలేక బతిమాలిన నామది నాడికొందునో, | 63 |
ఉ. | ఎన్నిటికంచు నే వగతు నిప్పుడు నాతలవ్రాత యేమి గా | 64 |
మ. | అనుకోరాదనికాక యోచిలుక! నా కాశౌరి యూరెల్ల హో | 65 |
క. | నేఁడైన వానియాసల, పోఁడిమి విడనాడి నేను పొలిసెదనన్నన్ | 66 |
చ. | అనుచు ననంగునిం గుఱిచి యంగనలన్ మము నొంపఁ గాని పెం | 67 |
క. | దమయంతి రామునింతిని, బ్రమయించినరీతి వట్టిభ్రాంతిని నన్నుం | 68 |
గీ. | అని యనంగుఁడ వీవు ని న్ననఁగ నేమి, నేమిరీతిని నెలదోఁచె నింగి నిందు | 69 |
సీ. | పశ్చిమాచలము ఫైఁబడి మళ్ళి బ్రతుకుదే, లలిఁ జూపు నింద్రజాలంబు గాక | |