16
రాధామాధవసంవాదము
సీ. | పెనఁగుచో రుక్మిణి మునువలె నీదు మే, నత్త లేదని పల్క వలసినవ్వు | |
గీ. | బలిమిఁ బడఁతులు పైఁబ్రక్కఁ బడెడువేళ, నొడువుమాటలవ్యంగ్యముల్ దడబడుటలు | 9 |
చ. | పయికొని పువ్వుఁబోండ్ల బహుభంగులఁ బ్రార్ధన చేసి వేడినం | 10 |
చ. | ఒకరికిఁ దెల్పరాదనుచు నూరక చింతిలుఁ గొంతసేపు కా | 11 |
వ. | ఇవ్విధంబున బహువ్యథలం బొండుచు నెందునుం బ్రొద్దువోక దేవకీనందనుండు తన | 12 |
ఉ. | ఇద్ధరకెల్ల రాజనయి యెక్కడలేని ప్రసిద్ధి గాంచి నా | |