| న్ముక్తికాంతామణిం జెంది శశ్వద్విభూతిం బ్రకాశించుచున్నట్టి సద్భక్తసంఘంబులం బో | |
క. | ఇచ్చెద నేవర మయినను | హెచ్చుగఁ బ్రార్ధింపు మిప్పు డిమ్ముగ మీతో | |
చ. | అడిగిన లే దటంచు విడనాడక నీదగుభక్తి చక్కగాఁ | |
గీ | సుతుఁడనై యుంటి నీ కిపు డతులితముగ | జనకుఁడవు నీవు నీసతి జనని మాకుఁ | |
చ. | అని కృపఁ జేసిశంభుఁ డపు డంబిక కి ట్లను నో వెలంది! యి | |
క. | ఇతఁ డింతవిరహయోగుం | డితనకి మనలోక మిప్పు డిత్తమె యనినం | |
సీ | ఇందుకిరీట! నీ కేభక్తవరుఁడైనఁ బ్రాణం బొసంగును భాగ్య మొసఁగుఁ | |
సీ. | దివి నప్సరోజనుల్ దవిలి నృత్యం బాడఁ గర మొప్ప గంధర్వవరులు బాడ | |