| మ్మగువయధరమ్ముతోడుతఁ | దగునే తుల యనఁగ నెట్టితావులనైనన్? | |
క. | పలువరుస మొల్ల మొగ్గల | పలువరుసలఁ గెల్వఁజాలు భామినినునుజె | |
గీ. | చెలువపలుకులు గండుఁగోయిలల నేలు | నెలఁత చిరునవ్వు లేఁతవెన్నెలల నవ్వుఁ | |
చ. | సరువడి నంచితంబులగు బాహుమృణాళము లొప్ప గొప్పలై | |
సీ. | నునునల్లచీమబారును గేరునూగారువళు లబ్ధివీచికావళుల నేలు | |
క | అని వనిత నెంచి యాగురు | వను నోజననాథ! నీగృహమునకు మముఁ దో | |
క | నరపతి వల్లె యని య | గ్గురునకుఁ దండయిడుచుఁ గొమరొప్పఁగ నా | |
గీ. | అర్ఘ్యపాద్యాదు లొసఁగి ప్రహర్షుఁ జేసి | యిలు వెడలివచ్చి తగఁ దనవెలఁది కనియెఁ | |
క. | కాదేని దునియలుగ వడి | మోదెద నని చేత ఖడ్గముం బూని మహా | |
ఉ | అయ్యెడఁ జల్లమాంబ విభునానతిఁ గైకొని వాడిచూపు లొ | |
క | చెఱరకులు గొబ్బరియును శ | ర్కరయుం బాలును ఘృతంబు కలపంబులునున్ | |