| చెల్లంబో యిటువంటి చుల్కనిపను ల్సేయంగ నీ కర్హమే? | |
క. | ఓయప్ప వారకామినిగా |యిప్పు డలంకరించి కర మొప్ప మనో | |
గీ. | అనెడు కూరిమిసవతి నెంతైనఁగరుణ | మీర నవ్వారిజాక్షి తా గారవించి | |
ఉ. | నీరజగంధి నీ వనుచు నే ననుచు న్మదిఖేద మెద్ది? యె | |
క. | ఇభరాజయాన మును నీ | విభుకౌఁగిట మెలఁగుచుండువిధ మంతయుఁ గా | |
ఉ. | చొక్కులఁదక్కుల న్మిగులసొంపగు తేటమిటారిచూపులన్ | |
గీ. | మఱియు నసమాస్త్రశాస్త్రప్రమాణసరణిఁ | దవిలి బురుషాయితాదిబంధములయందుఁ | |
క. | అటుగాక హృదీశ్వరుచెం | గటనే నియ్యకొనివచ్చి క్రమ్మఱ నిపు డో | |
గీ. | అను సవతి నూరడిలఁ బల్కి యాక్షణంబ | చల్లమాదేవి తుదిలేనిసంతసంబు | |
గీ. | సుందరులు గొంద ఱప్పు డయ్యిందుముఖికిఁ | గుందనపుబిందియలయందుఁ బొందు మిగుల | |
క | ఉడురాజవదన యొక్కతె| తడియొత్తె న్రాజసతికి ధౌతాంబరముల్ | |
ఉ | సొంపుగ నింద్రనీలమణిశోభల నేలఁగఁ జాలి సోగలై | |