| నెన్నఁగల్గిననీతివిహీనునైనఁ | దవిలి సద్వర్తనుం డండ్రు తమకు నొక్క | |
ఉ. | చిన్నెలవన్నెల న్వగలఁ జిత్రవిధంబుల ముద్దుమాటలన్ | |
సీ. | ఒకమాఱు పయ్యెద నోరగాఁ దొలఁగించి సవరించు జిగిగుబ్బచన్ను లలక | |
చ. | పొలుపుగ నిన్నుఁ బాసి యొకపూట మహాయుగ మంచు నెంచుచో | |
చ. | ధనముల వేలబో యిపుడు దాసియునైన గడించు నీక్రియం | |
క. | వలచినవానికిఁ బడఁతియు |వలచినచందమునఁ దోఁచి వదలరు గా కెం | |
వ. | అదియునుంగాక. | |
సీ. | పల్లవవ్రాతంబుపాలి బల్రాకాసి ప్రకటితోద్యన్మద్యపాననిరత | |