క. | తలవరులఁ బిలిచి ధరణీ | తలవరుఁ డవ్విధముఁ జెప్పి తగినధనంబు | |
వ. | అంత. | |
ఉ | పద్మము లెంతయు న్సొబగుఁ బాసి వెస న్ముకుళింప విస్ఫుర | |
సీ. | కరమొప్ప సాంధ్యరాగము మీఱిఁ జెల్వారు నంధకారము పర్వె నఖిలదిశలఁ | |
సీ. | ముత్యాలతాటంకములు గొమ్ము పూబోఁడి బన్నసరం బిదే సన్నుతాంగి | |
ఉ. | పల్లవు లెల్ల మొల్లముగ బల్లిదులై కడుమంచివస్తువు | |
క. | తలవరు లయ్యెడ నర్థము | లలఘుగతిం గొనుచు సరగ నంచితకౌతూ | |
సీ. | రమ్ము పద్మావతీ రావె చింతామణీ రా జగన్మోహినీరాజరేఖ | |