| న్సాహసవృత్తితో నొసఁగి చాలఁబ్రియంబునఁ గూర్చి యిప్పు డు | |
చ. | అనుడు దినేశవంశకలశాంబుధిచంద్రుఁడు యోగిచంద్రునిం | |
క. | కావున మీమది కింపుగ | వేవేగ వలంతియైన వేడుకకత్తెన్ | |
క. | అటులేని దెలియవిను మొ | క్కటి భూతలనాథ! వారకాంతవిధము ప్ర | |
సీ. | సంపూర్ణపూర్ణిమాచంద్రబింబద్యుతిఁ బెద్దయు నిరసించు ముద్దుమోము | |
తరల. | మొలకనవ్వులు వాలుఁజూవులు ముద్దుగుల్కెడుపల్కులుం | |
క. | పురుషుం డలసినమీఁదట పురుషాయితబంధగతులఁ బొదువుచు వరుస | |
క. | నఖదంతక్షతచుంబన | ముఖనిఖిలరతిప్రకారములఁ దానె కడు | |
చ. | కలకల నవ్వుకొంచుఁ దమకంబునఁ గంచెల పిక్కటిల్లఁగాఁ | |