రాజశేఖరవిలాసము
17
| బలుజిగురాకువాలును వనప్రియసైన్యము పువ్వుదూపులున్ | |
క. | పుండ్రేక్షుచాపమునఁ గడు | వేండ్రపుపూటమ్ముఁ దొడిగి విరహిజనులఁ బె | |
చ. | బలములబాజుఁ దీర్చి నిజబాణపరంపర లెల్ల సేర్చి, దో | |
ఉ. | కొమ్మ లనంగ నొప్పు పువుఁగొమ్మలఁ జేరి వినూత్నదివ్యగం | |
గీ. | అంతం గడఁక నంతకాంతకుఁ డంగజుఁ | డరయఁ దనదుభక్తివరునిపురము | |
లయగ్రాహి. | కుక్కుటము లెంతయునుఁ బెక్కులగుదిక్కులను నిక్కి మదమెక్కి భువి పిక్కటిల మ్రోసెన్ | |
చ. | అతులతరార్చులెల్ల నలరారఁగ నెంతయుఁ గ్రోధచిత్తుఁడై | |
క. | పురజను లపుడు కడున | బ్బురపుగోరిక లనంతపురములలోఁ గ | |
సీ. | తీరుగా నాణిముత్తియపుంబందిళు లినకలువలు నించి మేల్కట్టుు గట్టి | |