'
| శివచరణభక్తివాసనాంచితకదంబ | సతతసత్యవ్రతాలంబ చల్లమాంబ. | |
శా. | ఆ చల్లాంబ విలాసవైఖరులు భాషాధీశ భోగీశులున్ | |
చ. | కలికిపదద్వయంబునకుఁ గ్రక్కుననోడిన వ్రీడఁ గచ్ఛపా | |
గీ. | సఖియజంఘాయుగంబుతో సాటిరాఁగలదలచి | యెదిరించి యోడి డెందమున బలియు | |
క. | కరిగమన తొడలతోడుత | సరివోలం దలచి మావిచక్కఁగ నరఁటుల్ | |
క. | కలికిపిరుందుల కెనఁగాఁ | బులినము లిసుమంత లెటులఁ బోలెడు నొకచోఁ | |
గీ. | అతివనడలకు నోడి రాయంచమటుము | లరయ నిలువెల్ల వెల్లనై యాత్మలోన | |
చ. | నిరతరవిక్రమస్నరణచే సముదంచితకుంభికుంభముల్ | |
గీ. | లలనవళు లెప్పుడును దారు నిలిచియుండు | నిలుకడ యొకింతయును లేక చలన మొందు | |
చ. | పొలఁతుక యారుతీరులకుఁ బొందుగ నాభిగుహ న్వసించు స | |
చ. | చలమునఁ జంద్రుఁ డెంచఁగను జక్కవరాచెలిగుబ్బచన్నులై | |