సీ. | ఆడఁడు స్వప్నంబులందైన నెప్పుడు పాటిఁదప్పి యసత్యభాషణములు | |
గీ. | ధర్మగుణకాండములె చాలఁ దనకుఁ దోడు | గాఁగ నరులను రక్షించు గణనలేక | |
సీ. | అల చందురునియందు గలకందుఁ గని ముందు పలుచందముల సందలలి నొనర్చి | |
సీ. | కోరినయప్పుడే కురియును వర్షంబు భూమి ఫలించు నద్భుతము గాగ | |
గీ. | సతతపుణ్యవ్రతలు గుణోన్నతలు పతికి | హిత లశేషజగజ్జననుతలు భాగ్య | |
గీ. | వారిలోన నగ్రవనజాక్షి చల్లాంబ | మఱియుఁ జిన్నపొలఁతి మల్లికాంబ | |
సీ. | కమనీయమేఘలాఘటితభూరినితంబ పోషితాశేషసద్బుధకుటుంబ | |