రాజశేఖరవిలాసము
7
| లొసగుచును బువ్వు లమ్ముచు నుందు రందు | నందముగ నెప్పుడును గొంద రిందుముఖులు. | |
సీ. | అలకంబు లలగించి తిలకంబు లొగి ఫాలఫలకంబులగ ముద్ద గులుకదిద్ది | |
శా. | శుంభర్విక్రమరూఢిచే బలుమరుం శోభేంద్రు కాలంచున | |
చ. | గురుతుగ నప్పుడుం గలుగు ఘోటకసంఘముతోడ నెంతయున్ | |
గీ. | రాజహంసప్రభలచేత రాత్రి పగలు | కుముదకమలాళి హెచ్చుచుం గొమరుఁ జూప | |
సీ. | అసదృశఫలపల్లవాహారంబు లన శుకపికాదివిహంగశోభితములు | |
సీ. | లలి బృహస్పతులంచు నలరు విప్రోత్తము ల్నెలకల్పకములందుఁ దరువులెల్లఁ | |