తృతీయాశ్వాసము
71
| మెలఁగ వసంతకాలమగు మించు కనుంగవఁ బాఱఁ జూచినన్ | 72 |
ఉ. | వ్రీడ దొఱంగి యాహరి విరించి ముఖుల్ భ్రమనొంది గుట్టు పో | 73 |
చ. | ప్రచురవివేకసార యల బాలిక నేమని చెప్పు వాఁడని వా | 74 |
ఉ. | ఆచ్చిగురాకుబోఁడి నవయౌవనరూపవిలాసరేఖ నీ | 75 |
గీ. | పార్థివాగ్రణి సంతోషభరితుఁ డగుచు | 76 |
ఉ. | కంటిఁ దపోవిశేషమున గన్నులపండువగాఁ దలోదరిన్ | 77 |
ఉ. | చంచలనేత్ర పోవునెడ సన్నపుబయ్యెదకొంగు జాఱఁ గాం | 78 |