ద్వితీయాశ్వాసము
21
గీ. | కఱకుఁజూపుల మూడవక న్ననంగ | 6 |
మ. | వనితానేత్రచకోరచంద్రిక తనుస్వచ్ఛందకాంతిచ్ఛటా | 7 |
సీ. | ధర మొక్క మైఁదాల్పఁ దరముకాదని భోగి | |
గీ. | నిడుదబాహుయుగంబును వెడదయురముఁ | 8 |
ఉ. | ఏయు నిశాతబాణములహేళిఁ బదింబది సూక్ష్మలక్ష్యముల్ | 9 |
గీ. | ఇత్తెఱంగున యౌవనాయత్తుఁ డగుచు | |