శ్రీరాజగోపాలవిలాసము
45
మ. | తళుకున్నిద్దఁపుఁదారవజ్రములచేతన్ మించు పైయంచులన్ | 4 |
గీ. | ఎల్లగరితలు తనజాడ లెఱుఁగకుండ | 5 |
మ. | తొగరారాతెగమేడయోవరుల జోతుల్ తేటనిద్దంపులేఁ | 6 |
గీ. | స్వామి! యెంచినకార్యంబు సఫలమయ్యె | 7 |
చ. | కలికిరొ! నీవు వచ్చుదనకన్ సురపొన్నలపజ్జ గొజ్జగుల్ | 8 |
క. | అని గుఱుతుగ సంకేతము | 9 |