రసార్ణవాలంకారము
చతుర్థపరిచ్ఛేదము — “అర్థాలంకారనిర్ణయము”
అర్థోత్కర్షహేతువులు అర్థాలంకారములు. అవి యిరువదియెనిమిదివిధములు.
1. | అర్థాలఙ్కృతయ స్త్వన్యా అర్థోత్కర్షైకహేతవః | |
2. | జాతి ర్హేతు రహేతు శ్చ సూక్ష్మసారసమాహితమ్ | |
3. | సమ్భవః ప్రత్యనీకం చ వ్యతిరేక స్త్వసఙ్గతిః | |
4. | వితర్కః స్మరణం భ్రాన్తి రభావ శ్చాగమ శ్చ సః | |
5. | సంశయో౽తిశయ శ్చైతా అష్టావింశతి రీరితాః | |
జాతి.
6. | స్వేభ్యః స్వేభ్యో నిసర్గేభ్య స్తాని జాతీ న్ప్రచక్షతే | |
7. | జహామో నమసీ వక్తి[?]రూపం సా సార్వకాలికమ్ | |
8. | తే సంస్థానాదయ స్తేషు సావిశేషేణ శోభతే | |
9. | స్వరూప మితి శంసన్తి తత్ప్రపఞ్చః ప్రవక్ష్యతే | |
10. | తిర్యఞ్చో౽పీ తి తల్లక్ష్యం దిఙ్మాత్రేణ ప్రదర్శ్యతే | |
11. | అమీషా మపి లక్ష్యాణి యథాయోగం ప్రచక్ష్మహే | |
హేతువు—ఆఱువిధములు. అభావహేతువు, చిత్రహేతువు,
12. | తత్రాస్యహేతురి త్యాఖ్యా షట్ప్రకారః స కథ్యతే | |
13. | అభావహేతు రపరో జ్ఞాపకో౽న్యః ప్రయోజకః | |
14. | క్వాపి పత్ర[వశావన్ధ్యః] క్వా ప్యర్థాన్తర బాధితః | |