ఈ పుట అచ్చుదిద్దబడ్డది
93. | నాత్యన్తం సంస్కృతేనైవ నాత్యన్తం దేశభాషయా | |
94. | శృణ్వన్తి లటహం లాటాః ప్రాకృతం సంస్కృతద్విషః | |
95. | బ్రహ్మన్ విజ్ఞాపయామి త్వాం స్వాధికారజిహాసయా | |
98. | విభావైవం ప్రయత్నేన శబ్దాలఙ్కారజాతయః | |
మంచిపుష్పముల నెంచి మాలను గూర్చుమాలాకారుని వలెఁ గవి కావ్యశోభాస్పదము లగు విషయములను గ్రహించి కావ్యనిర్మాణముం జేయఁదగును.
97. | ఏత దాహ్య సురభికుసుమం మాల్య మే తన్నిధేయమ్ | |
ఇతి శ్రీప్రకాశవర్షకృతౌ రసార్ణవాలఙ్కారే
శబ్దాలఙ్కారప్రకాశం నామ
తృతీయః పరిచ్ఛేదః.