రచనాఘటనలు కుండలములు; ముద్ర దయాముద్ర; ఛాయ మాల్యము; యుక్తి హారావలి; భణితి యొడ్డాణము; శ్రవ్యత మురుగులు; శ్లేషచిత్రము లందెలు; ఔచిత్యము లీలాకమలము; ప్రశ్నోత్తరము వస్త్రము; ప్రహేళిక పదకము; అనుప్రాస కంచుకము; యమకము క్రీడాశకుంతము; గూఢోక్తి యాడుకొనుబంతి.
71. | రచనా ఘటనే దేవ్యాః కుణ్ణలే పరికీర్తితే | |
72. | యుక్తిం హారావలీః ప్రాహు ర్భణితిం మేఖలాం పునః | |
73. | లీలాకమల మౌచిత్యం, వాసః ప్రశ్నోత్తరం పరమ్ | |
74. | క్రీడాశకున్తం యమకం, గూఢోక్తిం కేళికన్దుకమ్ | |
75. | రీతిస్తు పేశలో మార్గ స్సచే న్నాస్తి కిమస్తి తత్ | |
76. | వినా[ఘటనయా కావ్యం] దుర్ఘటం న విరాజతే | |
77. | విచ్ఛాయం యత్తు కిం తస్య వార్తయాపి మనీషి[ణః] | |
78. | భణితి ర్వక్తతా సాతు విదగ్ధజనవల్లభా | |
79. | న భవన్తి విదగ్ధానాం ప్రకామానన్దహేతవః | |
శ్లేషచిత్రములప్రాధాన్యము.
80. | చిత్తసంశ్లేషణః శ్లేష శ్చిత్రం చిత్రైకకారణమ్ | |