పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భణితి, నాలుగువిధములు.

47.

ప్రస్తుతార్థప్రకర్షాయ వక్రః పరికరో యది
తదా సౌ భణితి ర్నామ శబ్దాలఙ్కార ఇష్యతే.


48.

 తతః సంభావనే త్యేకా స్యా దసంభావనా పి చ
కల్పనా చ విరోధశ్చ చతుర్థా భణితి క్రమః.

శ్రవ్యత, ఆఱువిధములు.

49.

[స్యా న్మనోహారిణీ]వాణీశ్రవ్యతా సాపి షడ్విధా
ఆశీ ర్నమస్క్రియా నాన్దీ వస్తు బీజం ప్రరోచనా.

శ్లేష, షడ్భేదములు

50.

అనేకార్థాభిధా స్యా చ్చే దనేకార్థపదై ర్యది
వ్యుత్పత్త్యా వా భవే దాహు స్తం శ్లేషం కవిపుఙ్గవాః.


51.

స ప్రకృత్యా విభక్త్యా చ పదేన[వచ]నేన చ
భాషయా ప్రత్యయే నాపి షడ్విధో విబుధైః స్మృతః.

చిత్రము.

52.

చిత్రం తు నియమన్యాసో వర్ణానా మీప్సితక్రమే
స్వరవర్ణగతిస్థానబన్ధకారాదిబన్ధనాత్[?].

ఔచిత్యము, రెండుతరగతులు.

53.

ఉపకార్యోపకారిత్వం యత్ర శబ్దార్థయో ర్భవేత్
ఉత్కర్షాధాయకం[ప్రాహు] రౌచిత్యం త త్ప్రకీర్తితమ్.


54.

తథాబిధానతద్బన్ధభేదాత్ తద్ ద్వివిధం విదుః
తత్ర ద్వయే౽పి ధీమద్భి ర్విహితః సంభ్రమో మహాన్.

ప్రశ్నోత్తర మాఱుతరగతులు. 'విదగ్ధముఖమండనము'న నీప్రశ్నోత్తరభేదములు సమగ్రముగఁ గననగు.

55.

[తథా ప్ర]యోగనిర్భేదః కుశాగ్రీయధియాం తు యః
నికషాయ భవే తచ్చ ప్రశ్నోత్తర మితి స్మృతమ్.


56.

అస్య నిశ్శేషభేదానామ్ [అవబోధే]స్తి చేత్ స్పృహా
తదాలోకయత గ్రన్థం విదగ్ధముఖమణ్డనమ్.


57.

వ్యాపకం లక్షణం కిన్తు కిఞ్చి దస్మాభి రుచ్యతే
శక్యం య దనుసారేణ సర్వభేదప్రకల్పనమ్.