పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రసార్ణవాలంకారము

తృతీయపరిచ్ఛేదము — “శబ్దాలంకారప్రకాశము”

ఇంక దోషరహితము గుణసహితము నగుకావ్యమునకుఁ జారుతోత్కర్షహేతువు లగు నలంకారములు తెలియఁదగినవి.

1. శ్లో.

అథోన్మథితదోషస్య న్యస్తాశేషగుణ[స్యచ]
++కావ్యశరీరస్య చారుతోత్కర్షహేతవే.


2.

శ్రేయో౽ల్ఙకారయోగో౽యం కామినీవపుషోయథా
+++సున్దరస్యాపి ప్రకర్షాధాయకో ధ్రువమ్.


3.

నిసర్గరమ్యలావణ్యతిరోధాయకతా తు యైః
ఉక్తాలఙ్కారవ + + తేషా మతిశయస్తుతిః.

స్వభావరమణీయత్వము లేనిచో నలంకారములు నిష్ఫలములు.

4.

స్వభావరమణీయత్వం వినా లఙ్కృతయో వృథా
 లోలస్తనతటన్యస్తో హారోహా++++నః.

స్త్రీలయలంకారములు మూఁడువిధములు. అందు బాహ్యములు, అన్తరములు, బాహ్యాన్తరములు.

5.

అలఙ్కారాస్తు నారీణాం శరీరే త్రివిధాః స్మృతాః
బాహ్యా స్తథా న్తరాః కేచి త్తథా బాహ్యాన్తరా ఇతి.


6.

తత్ర తా రచితా బాహ్యద్రవ్యైర్భాహ్యా ఇతి స్మృతాః
పృథక్త్వేనావభాసన్తే వస్త్రహా+++దయః.


7.

స్వీయావయవసంస్కారజన్మానః పున రాన్తరాః
స్వరూపశోభాజనకా నభో[ల్లేఖా]లకా++


8.

బాహ్యై రపి పదార్థైస్తు కృతా స్తన్మయతాంగతాః
ధూపాస్యవాసప్రముఖా జ్ఞేయా బాహ్యాన్తరా ఇతి.

కావ్యశరీరమునకుశబ్దాలంకారములు బాహ్యాలంకారములవంటివి.

9.

తథా కావ్యశరీరే౽పి భాసన్తే బాహ్యతో౽పియే
సర్వే౽పి శబ్దాలఙ్కారా స్తే బాహ్యా ఇతి కీర్తితాః.

అర్థాలంకారము లాన్తరాలంకారములు.

10.

స్ఫుర న్యర్థపరామర్శా దర్థాలఙ్కృతయస్తు యాః
ఆత్మనాన్తః ప్రతీతత్వా దాన్తరా ఇతి తాః స్మృతాః.

శబ్దాలంకారములు, అర్థాలంకారములు, ఉభయాలంకారములు.

11.

శబ్దోత్కర్షం వితన్వానాః శబ్దాలఙ్కృతయో మతాః
అర్ధోత్కర్షనిమిత్తత్వా దర్థాలఙ్కృతయః పునః.


12.

ఉభయాలఙ్క్రియా స్త్వత్ర ద్వయాలఙ్కారహేతవః
జాతీ రీతిశ్చ వృత్తిశ్చ రచనా ఘటనా తథా.

శబ్దాలంకారములుపదునెనిమిది.

13.

ముద్రా చ్చాయా తథాయుక్తి ర్భణితిః శ్రవ్యతాపి చ