అధికోపమ, శైథిల్యము, బందవైదగ్ధ్యనిస్పృహ, శబ్దాడంబరమునకై వైషమ్యము, నేయార్ధము, అప్రసన్నము, శృఙ్గారాదులనప్రౌఢి, అనిర్వ్యూఢము, నిరలంకారము, ఋజుమార్గము, వాక్యార్థదోషముల గుణత్వము, ఉన్మత్తవాక్యాపార్థము, వ్యర్థము, ఏకార్థకవాక్యము, ఖిన్నము, అత్యుక్తి.
| ఏవ మే వాధికౌపమ్యే న దోషం తద్వి[దో విదుః]. | |
67. | సుకుమారార్థబన్దేషు గౌడై శ్శిథిల మిష్యతే | |
68. | +++[అథా]దిభేదేన యది వా కవికౌశలాత్ | |
69. | గణయన్తి న వైషమ్యం [శబ్దాడమ్బర]తత్పరాః | |
70. | దీప్త మి త్యపరై ర్భూమ్నా కఠోర మపి బధ్యతే | |
71. | అప్రసన్న మపి ప్రాయశ్చిత్రాదా వితి నిశ్చయః | |
72. | అప్రౌఢి మపి శంసన్తి శృఙ్గారాదిషు తద్విదః | |
73. | పూర్వోత్తరార్థసన్దానే నిరలఙ్కార మిష్యతే | |
74. | అథ వాక్యార్థదోషాణా మదోషః ప్రతిపద్యతే | |
75. | తత్ర ప్రత్యుత సూక్తార్థో నిహ[న్తి నిహి]తం రసమ్ | |
76. | రసాక్షిప్తధియం వాక్యం నైకార్థ మపి దుష్యతి | |
77. | స్యా దలఙ్కార ఏవాసౌ న దోష ఇతి మే మతిః | |
78. | న ఖిన్న మపి దోషాయ యత్ర చ్ఛాయా నహీయతే | |
79. | కాన్తం భవతి సర్వస్య లోకసీమానువర్తినః | |