పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధుర్యము, సౌకుమార్యము, అర్థవ్యక్తి, కాంతి, ఉదారత్వము, ఉదాత్తత, ఓజస్సు, ఔర్జిత్యము, ప్రేయస్సు, సుశబ్దత, సమాధి, సౌక్ష్యము, గాంభీర్యము, సంక్షేపము, విస్తరము, సమ్మితత్వము, భావికత్వము, రీతి, ఉక్తి.

26.

క్రోధా దవాప్య తీవ్రత్వం మాధుర్య మభిధీయతే
మ[నోజ్ఞతా] పదార్థానాం సౌకుమార్య ముదాహృతమ్.


27.

అర్థవ్యక్తిః పదార్థానాం స్వరూపకథనం విదుః
ఉద్దీపరసతాం కాంతి మామనంతి [విశారదాః]


28.

ఉదారత్వ మితి ప్రాహు రుత్కర్షం విభవస్య తు
ధీమద్భి రాశయోత్కర్ష ఉదాత్తత్వ ముదీర్యతే.


29.

ప్రారంభేషు చ సం+++జః సుకవయో విదుః
రూఢాహంకార తౌర్జిత్య మభంగుర మి హోచ్యతే.


30.

ప్రేయః ప్రియపదార్థానా ముపన్యాసః ప్ర[కీర్తితః]
పదై రదుష్టైః కథనం దృష్టార్థస్య సుశబ్దతా.


31.

వ్యాజే నాన్యార్థభజనం సమాధి రభిధీయతే
సూక్ష్మ్యార్థదర్శనం సౌక్ష్మ్యం వ్యాహరన్తి విశారదాః.


32.

శాస్త్రార్థసవ్యపేక్షత్వం గాంభీర్య మితి కీర్తితమ్
బహో రర్థస్య సంకోచః సంక్షేప ఇతి కీర్తితః.


33.

(విస్తారం]పున రర్థస్య విస్తరం తద్విదో విదుః
అనురూపగుణారోపః సమ్మితత్వం త దుచ్యతే.


34.

భావయుక్తత్వ మాచార్యై ర్భా[వికత్వమ్] ఇతి స్మృతమ్
రీతి మాహుః పదార్థానా ముత్పత్యాది క్రియాక్రమమ్.


35.

సంవృతా సంవృతప్రాయ ముక్తి రర్థస్య బోధనమ్
దోషాణా మపియేషాం స్యా ద్గుణత్వం కారణాత్ క్వచిత్.

కొన్నియెడల దోషములు గుణములే యగు, అట్టిదోషములు నలువది చెప్పఁబడుచున్నవి.

పదదోషములు: అసాధువు, అనిబద్దము, కష్టము, క్లిష్టము

36.

చత్వారింశత్త దుచ్యంతే తేచ వైశేషికా గుణాః
పదం యాతి గుణీభావ మనుకర్తు రసా ధ్వపి.


37.

యథా న బాధతే స్కన్ధో యథా 'బాధతి' బాధతే
తథా + + + ణ దృష్ట మనిబద్ధ నిబన్ధనమ్.


38.

శ్రుతే రవల్లభం కష్టం తన్న దుర్వాచకాదిషు
అపి క్లిష్టం గుణా యేష్టం ఝటిత్యర్థప్రతీతికమ్.