శ్లేషవిపర్యయము, సామ్యవిపర్యయము, సౌకుమార్యవిపర్యయము, అర్థవ్యక్తివిపర్యయము, ప్రసాదవిపర్యయము, కాంతివిపర్యయము, ప్రౌఢివిపర్యయము, మాధుర్యవిపర్యయము, ఔదార్యవిపర్యయము, నిస్సమాధి.
24. | తత్ర త చ్ఛిథిలం వాక్యం భవేత్ శ్లేషవిపర్యయః | |
25. | తత్కఠోరం భవే ద్యత్ర సౌకుమార్యవిపర్యయః | |
26. | అప్రసన్నం తదే వాహు ర్యః ప్రసాదవిపర్యయః | |
27. | ++శ్శబ్దార్థయోః ప్రౌఢి రప్రౌఢి స్త ద్విపర్యయః | |
28. | నిరలఙ్కారమ్ [ఇత్యా]హు రౌదార్యస్య విపర్యయః | |
వాక్యార్థదోషములు పదునాఱు
అపారము, వ్యర్థము, ఏకార్థము, ససంశయము, అపక్రమము, ఖిన్నము, అతిమాత్రము, విరసము, పరుషము, హీనోపమ, అధికోపమ, విసదృశోపమ, అప్రసిద్ధోపమ.
29. | అపార్థం వ్యర్థ మేకార్థం ససంశయ మపక్రమమ్ | |
30. | హీనౌపమ్యాధికౌపమ్యే తథా విసదృశోపమమ్ | |
31. | అశ్లీలం చ విరుద్ధం చ వాక్యార్థే పోడశస్మృతాః | |
32. | యదప్రయోజనం యచ్చ గీతార్ధం వ్యర్థ మేవచ | |
33. | ససంశయం తు యత్ప్రాహు ర్యత్రార్థస్య న నిశ్చయః | |
34. | జాత్యాద్యుక్తా +++ఢం ఖిన్న మి త్యభిధీయతే | |
35. | అప్రాకృతరసం జ్ఞేయం విరసం [రస]కోవిదైః | |
36. | హీనంయత్రోపమానంస్యాత్సో౽ర్థోహీనోపమః స్మృతః | |
37. | అతుల్య ముపమానం చే ద్భవే ద్విసదృశోపమమ్ | |