చతుర్దశవాక్యదోషములు.
శబ్దహీనము, క్రమభ్రష్టము, విసంధి, పునరుక్తి, వ్యాకీర్ణము, భిన్నవృత్తము [వర్ణభ్రంశము; యతిభ్రంశము.], సంకీర్ణము, గర్భితము, భిన్నలింగము, భిన్నవచనము, ఖంజము, న్యూనోపమ, అధికోపమ, [శ్లేషాదిగుణహీనము?], గుణత్రయము, దోషత్రయము, శబ్దగుణములు (శ్లేష, సమత, సుకుమారత), అర్థగుణములు, ఉభయగుణములు.
11. | సాక్షాత్తత్ స్మృతి హేతుత్వా త్రివిధా+++భవేత్ | |
12. | వ్యాకీర్ణం భిన్నవృత్తం చ సంకీర్ణ గర్భితం తథా | |
13. | శ్లేషాదిగుణహీనం చ వాక్యదోషా శ్చతుర్దశ. | |
14. | శబ్దార్థవ్యుత్క్రమో యత్ర క్రమభ్రష్టం తదిష్యతే | |
15. | తాదృక్పదపదార్థానాం నిబద్దే పునరుక్తిమత్ | |
16. | యోజనా యత్ర తద్వాక్యం వ్యాకీర్ణ మభిధీయతే | |
17. | త ద్వర్ణ యతి భేదేన ద్విధా తద్జ్ఞె రుదాహృతమ్ | |
18. | వాక్యాన్తరసగర్భం య త్త ద్వాక్యం గర్భితం విదుః | |
19. | యస్మిన్ వచనవైషమ్య ముపమానోపమేయయోః | |
20. | క్రియావిరహితం వాక్యం ఖఞ్జ మి త్యభిధీయతే | |
21. | విశేషణాధికౌపమ్యం విజ్ఞేయ మధికోపమమ్ | |
22. | [తద్వి]పర్యయతో దోషాస్త్రీధా వాక్యే వ్యవస్థితాః | |
23. | అర్థవ్యక్తిః ప్రసాద శ్చ కాన్తి రిత్యర్థసంశ్రయాః | |