పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకాశవర్షకృత[1]

రసార్ణవాలఙ్కారము

ప్రథమపరిచ్ఛేదము—‘దోషప్రమోషము'

పద,వాక్య,వాక్యార్థదోషములు.

చతుర్దశపదదోషములు.

అసాధువు, అనిబద్ధము, కష్టము, క్లిషము, అనర్థకము, అపుష్టార్థము, గూఢోక్తి, అప్రతీతము, ససంశయము, నేయార్థము, అసమర్థము, అప్రయోజకము, దేశ్యము, గ్రామ్యము [అసభ్యము, అమంగళము, ఘృణాకరము.]

1.

పదే వాక్యే ౽థ వాక్యార్థే దోషవర్గస్వయం త్రిధా
క్రమశః పూర్వభఙ్గ్యాతు తత్ప్రపఞ్చః [ప్రకీర్త్యతే].


2.

[అసాధుచా] నిబద్ధం చ కష్టం క్లిష్ట మనర్థకమ్
అపుష్టార్థం చ గూఢార్థ మప్రతీతం ససంశయమ్.


3.

నేయార్ధ మసమర్థం చ యచ్చ తత్రా ప్రయోజకమ్
దో++షమితి స్పష్టం పదదోషా శ్చతుర్దశ.


4.

శబ్దశాస్త్రవిరుద్ధం య త్త దసాధు నిగద్యతే
న ప్రయుక్తం[కృతీన్?కవీన్]ద్రైర్యదనిబద్దంతదుచ్యతే.


5.

ప్ర++చ్చార్యవర్ణస్తు కష్టం శ్రవణదుర్భగమ్
పారమ్పర్యేణ చార్థస్య సూచకం క్లిష్ట ముచ్యతే.


6.

పాదపూరణమాత్రం య త్తచ్చ++ దనర్థకమ్
వాచ్యతుచ్ఛతయా క్లిష్ట మపుష్టార్థం మనీషిభిః.


7.

అప్రసిద్ధార్థసమ్బద్ధం గూఢోక్తి రభిధీయతే
శాస్త్రస్ +++యుక్తంయ ద ప్రతీతం తదుచ్యతే.


8.

యత్రార్థాన్తరసమ్బంధ స్తద్వ దన్తి ససంశయమ్
స్వయంకల్పితసఙ్కేతం నేయార్థ [మభిధీయతే].


9.

అసమర్థంతు య ద్బద్ధం రూఢివర్త్మవ్యతిక్రమాత్
వివక్షితప్రమేయస్య నోపకా ర్యప్రయోజకమ్.


10.

దేశ్య+ధవా[?] యన్న్యస్తం దేశరూఢిగతం పదమ్
అసభ్యామఙ్గలం గ్రామ్యం తథా యచ్చ ఘృణాకరమ్.

  1. ప్రకాశవర్షునియుదంతమును, రసార్ణవాలంకారసమాలోచనమును గాలాంతరమునఁ బీఠికారూపమున నొసంగఁబడును. ఈచుక్కలున్నచోట నెన్నిచుక్కలున్న నన్ని యక్షరములు లేవనియర్ధము. [యీ. వే. వీ. రా. సంపాదకుఁడు.]