పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. మాధుర్యము: ('యాపృథక్పదతావాక్యే')
5. సుకుమారత: (‘అనిష్ఠురాక్షరప్రాయమ్')
6. అర్థవ్యక్తి: ('యత్ర సమ్పూర్ణవాక్యత్వమ్')
7. కాంతి: ('యదుజ్జ్వలత్వం బన్ధస్య.')

8. ఔదార్యము: ('వికటాక్షరబద్ధత్వమ్.')
9. ఉదాత్తత: (‘శ్లాఘ్యైర్విశేషణైర్యోగః.')
10. ఓజస్సు: ('సమాసభూయస్త్వమ్.')
11. ఔర్జిత్యము: ('గాఢబద్ధతా.')
12. ప్రేయస్సు: ('ప్రియతరాఖ్యానం చాటూకా')
18. సుశబ్దత: ('వ్యుత్పత్తిః సుప్తిఙాంయా.')
14. సమాధి: (‘అన్యధర్మాణాం యదన్యత్రాధిరోపణమ్.')
15. సౌక్ష్మ్యము: ('అన్తఃసంజల్పరూపత్వం శబ్దానామ్.”)
16. గాంభీర్యము: ('ధ్వనిమత్తా.')
17. విస్తరము: ('వ్యాసేనోక్తిః.')
18. సంక్షేపము: (‘సమాసేనాభిధానమ్.')
19. సమ్మితత్వము: (‘యావదర్థపదత్యమ్.')
20. భావికత్వము: ('భావతో వాక్యవృత్తిర్యా.')
21. గతి: ('క్రమో యఃస్యా దరోహావరోహయోః.')
22. రీతి: (‘ఉపక్రమస్యనిర్వాహః.')
23. ఉక్తి: (‘విశిష్టా భణితి ర్యా స్యాత్.')
24. ప్రౌఢి: ('ఉక్తేః ప్రౌఢః పరీపాకః.')
4. 'అర్థోచితవచో బన్ధః.'
5. 'అకఠోరాక్షరన్యాసః.'
6. 'సమ్పూర్ణవాక్యాతా.'
7. 'బన్ధస్యోజ్జ్వలతా.'
[ఇట గ్రంథపాతము గలదు.]
8. 'బన్ధవైకట్యమ్.’
9. 'శ్లాఘ్యైర్విశేషణైర్యుక్తమ్.'
10. 'సమాసభూయస్త్వమ్.'
11. 'బన్దగాఢత్వమ్.'
12. 'ప్రేయార్థపదవిన్యాసః.'
13. 'యాసుబన్తతిఙన్తానాంవ్యుత్పత్తిః.'
14. 'అన్యధర్మస్యభవేదన్యత్రరోపణమ్.'
15. 'శబ్దానా మన్తఃసంజల్పరూపతా.'
16. 'ధ్వనిమత్తా.'
17. 'వ్యస్తమ్.’
18. 'అభిధానం సమాసేన.'
19. 'యావదర్థపదత్వమ్.'
20. 'భావాభివ్యఞ్జికా వాణీ.'
21. * * * *
22. 'ఉపక్రమస్యనిర్వాహః.'
23. 'అర్థాన్తరేణ చార్థస్య భణనాత్.'[1]
24. * * * * *

  1. [మొదటి రెండక్షరములు లోపింప శర్మగారు 'వినా' అని పూరించిరి, 'డే' పండితులు 'అర్ధ' అని పూర్తిచేసిరి.]