పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/31

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


8.

'న సంహితాం వివక్ష్యామీ త్యసన్ధానం పదేషు యత్
తద్విసన్ధీతి నిర్దిష్టం న ప్రగృహ్యాదిహేతుకమ్.'

—దండి. III. 159. ప్రకాశ. 2. 54-55.

(ఆ) దండి-ప్రకాశవర్షులకృతులలో విశేషసాదృశ్యముగల వాక్యములు.

1.

'అవిశేషణ పూర్వోక్తం యది భూయో౽పి కీర్త్యతే
అర్థతః శబ్ధతో వాపి తదేకార్థం మతం యథా.'

—దండి. III. 135.

ఉక్తా భిన్నార్థ మేకార్ధం వ్యాహరన్తి విశారదాః'

—ప్రకాశ. 1. 32.

2.

'లోకాతీత ఇవాత్యర్థ మధ్యారోప్య వివక్షితః
యో౽ర్థస్తే వాతితుష్యన్తి విదగ్ధా నేతరేజనాః'

—దండి. II. 89.

'లోకాతీత ఇవార్థో యః సో౽తిమాత్ర ఇహేష్యతే.'

—ప్రకాశ. 1. 84.

3.

'స్యా ద్వపుః సున్దర మపి శ్విత్రే ణైకేన దుర్భగమ్.'

—దండి, I. 7.

'న హి కుష్ఠాదిభి ర్దోషై రహితం కామినీవపుః
నృత్తగీతాదిచాతుర్యగుణా న్నాద్రియతే క్వచిత్'

—ప్రకాశ. 2. 2.

గ్రంథగౌరవభీతిచే నిఁక దండివాక్యముల మాత్ర ముదాహరించి ప్రకాశవర్ణునివాక్యముల దిక్ప్రదర్శనముగ సూచించెదను.

4.

'ప్రసాదవత్ ప్రసిద్ధార్థమ్.'

—దండి. I. 45.

‘ప్రసిద్ధార్థ.'

—ప్రకాశ 2. 7.

5.

'సమం బన్ధే స్వవిషమం తే మృదుస్ఫుటమధ్యమాః
బన్ధా మృదుస్ఫుటోన్మిశ్రవర్ణవిన్యాసయోనయః.'

—దండి. I. 47.

'బద్ధోమృదు'

—ప్రకాశ. 2. 8.

6.

'అనిష్ఠురాక్షరప్రాయం సుకుమార మీ హేష్యతే.'

—దండి I. 69.

'అకఠోరాక్షర'

—ప్రకాశ. 2. 9.

7.

‘ఊర్జస్వి రూఢాహంకారమ్'

—దండి. II. 275.

'రూఢాహంకార తౌర్జిత్యమ్'

—ప్రకాశ. 2. 29.

8.

'యత్నః సమృద్ధవిజ్ఞానహేతుకో౽పి కృతో యది
క్రమలఙ్ఘన మ ప్యాహుః సూరయో నైవదూషణమ్.'

—దండి. III. 146.

'యత్నః సమ్బన్ధ'

—ప్రకాశ. 2. 53-54.

9.

'శిథిలమ్ * * *
అనుప్రాసధియా గౌడై స్తదిష్టం బద్ధ గౌరవాత్.'

—దండి. I. 43-44.

'సుకుమారార్థ'

—ప్రకాశ. 2. 67.