| శృంగారాద్భుతసంకరము— | |
క. | నున్ననితమాలలతపై | |
| శృంగారశాంతసంకరము— | |
క. | ధ్రువునకు దివిజయువతు లా | |
| రౌద్రబీభత్ససంకరము— | |
క. | భ్రూలత ముడివడఁ జక్ర | |
క. | అరయంగ మఱియు రససం | |
క. | అప్రతిమం బగుశృంగా | |
క. | ధ్రువపురినాథుఁడు దివిజ | |
గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
శృంగారవిశేషంబులగు నవస్థాంతరములవిధంబులును
ద్వాదశావస్థలవిధంబును బంచవిధశృంగారం
బును భావోదయాదిచతుష్టయంబును
రససంకరంబుల తెఱంగును శృం
గారప్రకరణంబు నన్నది
తృతీయాశ్వాసము.