వ. | మఱి సంభోగవిశేషం బగు పంచవిధశృంగారం బెట్టి దనిన— | |
క. | శృంగారభంగు లైదుతె | |
గీ. | తలఁప వాగ్వృత్తి సంకీర్ణములును గ్రియలుఁ | |
క. | తనమదిఁ గలసంతోషము | |
| వాగ్వృత్తి కుదాహరణము— | |
క. | కన్నులపండుగ సుమ్మీ | |
| అంగక్రియ కుదాహరణము— | |
క. | తొయ్యలి హరికౌఁగిలిఁ గని | |
క. | ఎందును నైపధ్యమునకుఁ | |
| అనులేపనశృంగారమున కుదాహరణము— | |
క. | వనితకు హరి యొనరించిన | |
| ఆభరణశృంగారమున కుదాహరణము— | |
క. | యువతి రత్నాభరణము | |
| వస్త్రశృంగారమున కుదాహరణము— | |
క. | అలఘుకుచకలశయుగళము | |