క. | వెలయఁగఁ బతిఁ గొనియాడుట | |
| ప్రలాపిత కుదాహరణము— | |
చ. | రసికుఁడు దానశోభి మధురప్రియభాషణశాలి సంతతో | |
| జాగరమున కుదాహరణము— | |
చ. | గెలిచితి నెట్టకేల కరిగెన్ దిన మంచు మదిం దలంపఁగా | |
| కార్శ్యమున కుదాహరణము— | |
ఉ. | నీదగులీల యద్భుతము నీరజలోచను నంగుళీయకం | |
................
క. | వరునిదెస వేడ్క యుడుగుట | |
| అరతి కుదాహరణము— | |
ఉ. | కైరవబంధుబంధురవికాసవిలాసము లేల మందసం | |
| లజ్జాత్యాగమున కుదాహరణము— | |
చ. | అలికులవేణి యేది సమయంబుగఁ జేసిరి మున్ను భూమిలో | |