ఉ. | మానమ యూఁది నే నతని మానితిఁ బొమ్మని పాసియున్నచోఁ | |
వ. | మఱి ద్వాదశావస్థ లెట్టి వనిన: | |
క. | అరయఁగ శృంగారం బం | |
వ. | కొందఱమతంబున దశావస్థ లనియుం జెల్లు నది యట్లుండెఁ గామశాస్త్రా | |
.........
క. | ప్రియు నాదరమునఁ జూచుట | |
| చక్షుఃప్రీతి కుదాహరణము— | |
చ. | విమలకపోలభాగముల వెన్నెలనిగ్గులలీల మందహా | |
| మనస్సంగతి కుదాహరణము— | |
చ. | భ్రమరము కమ్మదేనియలు పాయలు గ్రోలుచుఁ దత్ప్రసూనగు | |
| సంకల్పమున కుదాహరణము— | |
ఉ. | త్రిప్పులఁ బెట్టి నన్నిటు రతిప్రియుబారికిఁ ద్రోచి నెమ్మదిం | |
...........