ఉ. | ఏమని యెన్నవచ్చుఁ గమలేక్షణుచేఁతలు నాకు నిచ్చటం | |
వ. | విరహాఖ్యానహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన. | |
ఉ. | తానును నేను గూడి విరిదమ్మికొలంకులపొంతఁ బుష్పితా | |
వ. | ప్రవాసహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన. | |
చ. | మధురకు నేగుచుండి మధుమర్దికి న న్గొనిపోవఁ బాపమే | |
క. | ఇమ్ముల మఱియును నొక్కమ | |
క. | వనితపరోక్షంబునఁ బతి | |
ఉదాహరణము
చ. | జగమునఁ బుష్పదామకము చంపెడి దయ్యును నాయురఃస్థలిం | |
ఉ. | ఎక్కడి కేగితే మదన యిందుఁడు గందఁడు శూలిచేత నిం | |
క. | మానిని పతియెడ నేమిట | |
- ↑ దగు నాతని కీ