శ్రీరస్తు
రసాభరణము
తృతీయాశ్వాసము
క. | శ్రీశుఁడు శృంగారరసా | |
క. | మఱి సర్వరసోత్కర్షత | |
మ. | భువిశృంగారము రెండుచందములు సంభోగంబు నవ్విప్రలం | |
క. | ఆలోకనభాషణములు | |
| అభిలాషాదులు— | |
ఉ. | చూచితి నేత్రపర్వముగ శూరకులాంబుధిచంద్రుని న్సుధా | |
చ. | కలయకమున్ను రాగ మధికం బగునే నభిలాష యిద్దఱుం | |
వ. | అభిలాషహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన. | |
ఉ. | వీనుల కింపొనర్చు నరవిందదళేక్షణురూపసంపదల్ | |
వ. | ఈర్ష్యహేతుకం బగు విప్రలంభం బెట్టి దనిన. | |