త్రాసవితర్కంబులు
క. | ఏమఱుపాటునఁ జిత్తము | |
| త్రాసమున కుదాహరణము— | |
క. | ఒకగోపిక లక్ష్మీనా | |
| వితర్కమున కుదాహరణము— | |
ఉ. | అక్కట నామనం బతనియందు దృఢంబుగ నిల్పి వెండి యొం | |
క. | పాటించి యొనర్చితి నీ | |
క. | ప్రకటముగాఁ రత్యాది | |
క. | నవనీతరసవిలోలుఁడు | |
గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్యసంభవ సుకవిజన
విధేయ అనంతనామధేయ ప్రణీతం బైన రసాభరణంబునందు
రతిగుణర్రకప్షంబును సజాతీయవిజాతీయనిర్దేశంబును
విభావానుభావసాత్వికభావసంచారికభావంబుల
లక్షణంబులును రత్యాదిప్రకరణము
నన్నది ద్వితీయాశ్వాసము.