| చపలత కుదాహరణము— | |
క. | నారి హరిఁ జూచె మృదుహా | |
| హర్షమున కుదాహరణము— | |
చ. | సరసులఁ బద్మకుట్మలమిషంబునఁ జేసిన తొంటినీతప | |
ఆవేగజడతలు
క. | క్రమమున నిష్టానిష్టా | |
| ఆవేగమున కుదాహరణము— | |
చ. | అడరఁగ గోపకృష్ణుని విహారమహోత్సవభేరి మ్రోయఁగాఁ | |
| జడత కుదాహరణము— | |
క. | పటుగతిఁ గృష్ణుఁడు తనముం | |
గర్వవిషాదములు
క. | అవిరళమదమున కన్యుల | |
| గర్వమున కుదాహరణము— | |
క. | పెరుఁగుచు నఱుగుచు నుండును | |
| విషాదమున కుదాహరణము— | |
క. | ఓరమణి నన్ను విడిచి ము | |