క. | శోకాసూయాతత్త్వవి | |
| నిర్వేదమున కుదాహరణము— | |
ఉ. | చందనచర్చ లేల విలసద్ఘనసారలవంబు లోలొకో | |
క. | గ్లాని యనఁగ రతికారణ | |
| గ్లాని కుదాహరణము— | |
క. | లోకత్రయము వహించిన | |
క. | ఒరు లెఱుఁగకుండ నంతః | |
క. | ఇతరోత్కర్ష సహింపమి | |
| అసూయ కుదాహరణము— | |
క. | సదమల రూపగుణంబున | |
| మదమున కుదాహరణము— | |
క. | పలుమఱుఁ బ్రస్ఖలితోక్తులు | |
క. | ఉపరిసురతాదిఖేదం | |
| శ్రమమున కుదాహరణము— | |
క. | మరుజనకుఁడు నీయింటికి | |
| ఆలస్యమున కుదాహరణము— | |
క. | వరగృహభార మటుండెను | |