| యౌవనోత్థభావహావాద్య లయ్యలం | |
వ. | అం దాలంబన కుదాహరణము— | |
చ. | మెఱుఁగులపుంజ మీతరుణిమేను సుధాకరుకాంతిచేగ యీ | |
వ. | మఱి యుద్దీపనభావకములందు నాలంబనగుణంబున కుదాహరణము— | |
చ. | |
వ. | ఉద్దీపనంబునందు శృంగారచేష్ట లన్నవి భావ, హావ, హేలా, మాధుర్య, | |
క. | మానితమైనరసాభి | |
| భావహావములకు రెంటికి నుదాహరణము— | |
ఉ. | ఆలతి చేసి వల్లకి నఖాగ్రమునన్ శ్రుతిఁగూడ మీటుచున్ | |
క. | భావమునందు సువ్యక్తం | |
| హేల కుదాహరణము— | |
చ. | ఇతరు లెఱుంగకుండఁ గమలేక్షణ నీహృదయంబులోన దాఁ | |